¡Sorpréndeme!

England అంపైర్లు కుట్ర చేసి Rohit కు ఔటిచ్చారు, ఫ్యాన్స్ ఫైర్..! || Oneindia Telugu

2021-08-28 195 Dailymotion

Umpire’s Call is back in debate after Rohit Sharma found himself on the wrong side of it on Friday during the third Test at Leeds. The Indian opener was given out by the umpire and then he took the DRS which showed that the ball was clipping the top of the leg-stump.
#IndvsEng2021
#RohitSharma
#Cricket
#TeamIndia
#ViratKohli
#JamesAnderson
#RishabhPant
#CheteshwarPujara
#KLRahul
#JoeRoot
#JaspritBumrah
#MohammedSiraj
#Umpirescall
#DRS

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా దీటుగా ఆడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న కోహ్లీసేన.. రెండో ఇన్నింగ్స్‌లో స్పూర్తిదాయక పోరాటం చేస్తోంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 59 పరుగులతో రాణించగా, చతేశ్వర్‌ పుజారా 180 బంతుల్లో 15 ఫోర్లతో 91 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు.